ETV Bharat / city

LIVE UPDATES: కొత్త జడ్పీ ఛైర్మన్లు వీరే...

Parishad elections
Parishad elections
author img

By

Published : Sep 25, 2021, 12:43 PM IST

Updated : Sep 25, 2021, 4:21 PM IST

15:48 September 25

కొత్త జడ్పీ ఛైర్మన్లు వీరే...

  • శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పిరియా విజయ ఏకగ్రీవ ఎన్నిక
  • విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక
  • విశాఖ జడ్పీ ఛైర్మన్‌గా జల్లిపల్లి సుభద్ర ఏకగ్రీవ ఎన్నిక
  • తూ.గో. జడ్పీ ఛైర్మన్‌గా విప్పర్తి వేణుగోపాల్‌రావు ఏకగ్రీవ ఎన్నిక
  • ప.గో. జడ్పీ ఛైర్మన్‌గా కవురు శ్రీనివాస్‌ ఏకగ్రీవ ఎన్నిక
  • కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉప్పాళ్ల హారిక ఏకగ్రీవ ఎన్నిక
  • గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కత్తెర క్రిస్టినా ఏకగ్రీవ ఎన్నిక
  • ప్రకాశం జడ్పీ ఛైర్మన్‌గా బూచేపల్లి వెంకాయమ్మ ఏకగ్రీవ ఎన్నిక
  • నెల్లూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఆనం అరుణమ్మ ఎన్నిక
  • కడప జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
  • కర్నూలు జడ్పీ ఛైర్మన్‌గా మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
  • అనంతపురం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా బోయ గిరిజమ్మ ఏకగ్రీవ ఎన్నిక

15:38 September 25

జడ్పీ ఛైర్మన్ల ఎన్నిక

14:35 September 25

ర్యాలీలో ఉద్రిక్తత... వైకాపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట

  • కృష్ణా: జడ్పీటీసీ ఛైర్‌పర్సన్‌గా ప్రమాణానికి ర్యాలీగా వచ్చిన ఉప్పాల హారిక
  • కొండలమ్మ దేవస్థానం నుంచి మచిలీపట్నానికి ర్యాలీగా వచ్చిన హారిక
  • జిల్లా పరిషత్ భవనం గేట్ వద్ద వైకాపా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట
  • కృష్ణా: తోపులాటలో కిందపడబోయిన ఉప్పాల హారిక
  • జిల్లా పరిషత్ భవనంలోకి వచ్చేందుకు వైకాపా నాయకుల యత్నం
  • కృష్ణా: కార్యకర్తలను నిలువరించే క్రమంలో కిందపడిన పోలీసులు

13:01 September 25

మధ్యాహ్నం 1గంటకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

  • జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు
  • మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • కాసేపట్లో కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం
  • జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక కోసం మ. 3 గం.కు సమావేశం

12:38 September 25

విజయనగరం: జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల అభ్యర్థులను ప్రకటించిన మంత్రి బొత్స

  • విజయనగరం: జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల అభ్యర్థులను ప్రకటించిన మంత్రి బొత్స
  • విజయనగరం: కో-అప్టెడ్ సభ్యులను ప్రకటించిన మంత్రి బొత్స
  • విజయనగరం: జడ్పీ ఛైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావును ప్రకటించిన బొత్స
  • వైస్ ఛైర్మన్లుగా బాపూజీ నాయుడు, అంబటి వెంకట అనిల్ కుమార్ పేర్లు ప్రకటన
  • కో-అప్టెడ్ సభ్యులుగా షేక్ నిసార్, షేక్ మదీనా పేర్లను ప్రకటించిన బొత్స

12:38 September 25

గుంటూరు: జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

  • గుంటూరు: జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
  • జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కత్తెర క్రిస్టినాను ప్రకటించిన వైకాపా
  • డిప్యూటీ ఛైర్మన్లుగా శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, బత్తుల అనురాధ ఖరారు
  • మధ్యాహ్నం 3 గంటలకు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నిక
  • ఎమ్మెల్యేలు, అభ్యర్థి క్రిస్టినాతో హోంమంత్రి సుచరిత సమావేశం
  • గుంటూరు: ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నికపై సమాలోచనలు

12:37 September 25

విశాఖ: పరిషత్ ఎన్నికల్లో వైకాపా పూర్తి సీట్లు సాధించింది: ఎమ్మెల్యే కన్నబాబురాజు

  • విశాఖ: పరిషత్ ఎన్నికల్లో వైకాపా పూర్తి సీట్లు సాధించింది: ఎమ్మెల్యే కన్నబాబురాజు
  • నా నియోజకవర్గంలో పూర్తి సీట్లు సాధించాం: వైకాపా ఎమ్మెల్యే కన్నబాబురాజు
  • ప్రతిపక్షాలు కనీసం నామినేషన్‌కు కూడా భయపడుతున్నాయి: కన్నబాబురాజు
  • రానున్న రోజుల్లో ప్రతిపక్షాలు కనీసం నామినేషన్‌కు కూడా భయపడతాయి: కన్నబాబురాజు
  • వచ్చే ఎన్నికలకు తెదేపా, జనసేనలు ఉండవు: వైకాపా ఎమ్మెల్యే కన్నబాబురాజు

12:07 September 25

అన్ని జిల్లాల్లోనూ ఏకగ్రీవం

  • ముగిసిన నామినేషన్ల పరిశీలన
  • మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
  • మధ్యాహ్నం ఒంటిగంటకు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం
  • జడ్పీ ఛైర్మన్లు, ఇద్దరు వైస్‌ఛైర్మన్ల ఎన్నిక కోసం మ. 3 గం.కు సమావేశం

Last Updated : Sep 25, 2021, 4:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.