రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నెల 8 నుంచి సింగపూర్లో పర్యటించనున్నారు. మంత్రి బుగ్గనతోపాటు ఉన్నతాధికారుల బృందం వెళ్లనుంది. అక్కడ జరగనున్న ఇండియా సింగపూర్-నెక్స్ట్ఫేజ్ సదస్సులో మంత్రి బుగ్గన పాల్గొననున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు సింగపూర్ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండీ... దాడులు చేసి... తిరిగి బాధితులపైనే కేసులా..?