రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులేవని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధిని కనీసం పట్టించుకోలేదని ఆక్షేపించారు. విద్యను పక్కకుతోసి యువతను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అభివృద్ధికి కోతలుకోసిన నయవంచన బడ్జెట్ అని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: బడ్జెట్ కేటాయింపుల్లో వైద్యానికి 0.18 శాతం పెరుగుదల