ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. నవయుగ కంపెనీతో పనులు కొనసాగించాలని లేఖలో ప్రస్తావించారు. వాస్తవ ధర కన్నా 14 శాతం తక్కువకే నవయుగ పనులు చేసిందని, కాంక్రీట్ పనులు చేయటంలో గిన్నిస్ రికార్డు సాధించిందని గుర్తు చేశారు. పోలవరం రీటెండరింగ్ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా తప్పుబట్టిందని అన్నారు. రీ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగి, పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు.
రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలి: కె. రామకృష్ణ - cpi state secretary wrote letterr to cm
పోలవరం రీటెండరింగ్ నిర్ణయం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సీఎం కు లేఖ రాశారు. నవయుగ కంపెనీతోనే పనులు కొనసాగించాలని కోరారు.

ముఖ్యమంత్రి జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం విషయంలో ప్రభుత్వం రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. నవయుగ కంపెనీతో పనులు కొనసాగించాలని లేఖలో ప్రస్తావించారు. వాస్తవ ధర కన్నా 14 శాతం తక్కువకే నవయుగ పనులు చేసిందని, కాంక్రీట్ పనులు చేయటంలో గిన్నిస్ రికార్డు సాధించిందని గుర్తు చేశారు. పోలవరం రీటెండరింగ్ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా తప్పుబట్టిందని అన్నారు. రీ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగి, పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు.
Body:యాంకర్ వాయిస్: ధరలు ఉంటే గిట్టుబాటు ఉండదు గిట్టుబాటు ఉంటే ధరలు ఉండవు ఇది అనంతపురం జిల్లాలో రామగిరి మండలం లో టమోటా రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎన్నో వ్యయప్రయాసలకు కోర్చి టమోటా సాగు చేస్తున్న రైతులకు గత కొన్నేళ్లుగా నిరాశే ఎదురవుతుంది పంటలు సాగు చేసే సమయంలో ధరలు దిగుబడులు వచ్చేసరికి ధరలు పడిపోతున్నాయి మార్కెట్లో ధరలు నిలకడ లేని కారణంగా రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారు ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు నీరు లేక పంటలు దిగుబడి రాని సమయంలో అధిక ధరలు పలికేవి కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా మారుతుంది నీటి సౌకర్యం అన్ని కల్పించుకొని సాగుచేస్తున్న దిగుబడి తీసే సమయానికి ధరలు లేకపోవడంతో తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నాడు.
వా.ఓ.1- అతివృష్టి, అనావృష్టి తరహాలో టమోటా ధరలకు నిలకడ లేకుండా పోతుంది అసలు ధరలు ఎప్పుడూ ఉంటాయి ఎప్పుడు అవుతాయి తెలియక రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రామగిరి మండలం లో టమోటా ఎక్కువ సాగు చేశారు ఈసారి ధరలు బాగా ఉంటాయని ఎక్కువ మంది రైతులు ఇప్పుడు టమోటా పై దృష్టి సాధించారు. గడిచిన నెల 15 కిలోల బాక్స్ 500 నుంచి 600 వరకు ఉండడంతో రైతులు ఆనందపడ్డారు. తీరా కటింగ్ చేసే సమయానికి ప్రస్తుతం 10 కిలోల బాక్స్ 50 నుంచి 60 రూపాయలు మాత్రమే పలకడంతో రైతులు నష్టాలను మిగులుస్తుంది.
బైట్స్- 1.చెన్నకేశవులు- చెర్లోపల్లి
2.నారపరెడ్డి. - చెర్లోపల్లి
3. ధమోడెరెడ్డి - చెర్లోపల్లి
వా.ఓ.2- రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి టమోటాను మార్కెట్ కు తరలిస్తుంటే.. గిట్టుబాటు ధర కాదు కదా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇలా చాలా మంది రైతులు పంటల దిగుబడులు మార్కెట్ తీసుకువచ్చి మరింత నష్టపోతున్నారు దీంతో కొందరు రైతులు కోయకుండా అలాగే వదిలేస్తున్నారు. మరి కొందరు రైతులు నేలపాలు చేయలేక గ్రామస్తులకు అందిస్తున్నారు.
బైట్స్- 4.అనసూయమ్మ. - చెర్లోపల్లి
5. కృష్టప్ప. - చెర్లోపల్లి
6.సూర్యనారాయణ-చెర్లోపల్లి
వా.ఓ.f- ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్న వ్యవసాయ శాఖ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ధరల విషయంలో నిలకడ ఉండాలని ఉండాలని అందరూ ఒక సారి టమోటా సాగు చేయకుండా మొదటి నుంచి మార్పులు రావాలని పలువురు సూచిస్తున్నారు.......
Conclusion:R.Ganesh
RPD(ATP)
Cell:9440130913