భూపరిపాలన, నీటి యాజమాన్యం, ల్యాండ్ టైటిలింగ్, రీసర్వేలపై అధ్యయనానికి మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురు మంత్రులతో కూడిన ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఉపముఖ్యమంత్రి రెవిన్యూ, ఆర్థిక, జలవనరుల, వ్యవసాయ శాఖ మంత్రులను పేర్కొన్నారు. ఈ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు, సిఫార్సులను మంత్రుల సబ్ కమిటీ చేయనుంది.
ఇదీ చదవండి: 'రంగులకు కోట్లు ఖర్చు చేశారు... పింఛన్ ఎందుకాపారు?'