వితంతు పెన్షన్లు నిలిపివేశారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పింఛనుదార్లు వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది . పింఛనుదార్లకు వితంతు పింఛన్లు ఎందుకు నిలిపివేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పింఛను ద్వారా వచ్చే నగదు వారికి ఆర్థికంగా ఉపయోగపడతాయని కోర్టు అభిప్రాయపడింది. 15 రోజుల్లోగా పింఛనుదార్లకు నగదు చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.
'పింఛన్లు ఎందుకు నిలిపివేశారు.. 15 రోజుల్లో నగదు జమ చేయండి' - ఏపీ హైకోర్టు వార్తలు
వితంతు పెన్షన్లు నిలిపివేశారంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పింఛన్లను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించిన కోర్టు...15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

ap High Court