ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - top news

.

3pm Top news
ప్రధాన వార్తలు @3PM
author img

By

Published : Sep 2, 2021, 3:00 PM IST

  • ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష
    రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకొని పరిహారం ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మంత్రి సురేశ్​ తక్షణమే రాజీనామా చేయాలి'
    మంత్రి ఆదిమూలపు సురేశ్​ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెదేపా శాసనసభపక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కలెక్టర్‌ స్పందనతో వృద్ధురాలికి ఊరట
    సమస్య పరిష్కరం కోసం కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన ఓ వృద్ధురాలిని.. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆప్యాయంగా పలకరించి అక్కున చేర్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్నేహితుడిని దూరం చేస్తోందని..
    మితిమిరిన స్నేహంతో.. ఓ వ్యక్తి తన స్నేహితుని భార్యనే మానసికంగా వేధించాడు. ఆమెను పెళ్లి చేసుకొవటం వల్లే తన ఫ్రెండ్ దూరం అయ్యాడని కోపం పెంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Live Video: ఆస్పత్రి 4వ అంతస్తు నుంచి దూకి...
    గుజరాత్​లోని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. భవనం నాలుగో అంతస్తు జీ బ్లాక్ నుంచి దూకినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాజీ హోంమంత్రికి బిగుస్తున్న ఉచ్చు
    మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్ (Anil Deshmukh)​.. లాయర్​ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం ఆయనను ముంబయి నుంచి దిల్లీ తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొత్త వేరియంట్​తో​ ప్రమాదమా- శాస్త్రవేత్తల మాటేంటి?
    దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త రకం కరోనా వేరియంట్​ సీ.1.2 (C.1.2 variant).. ప్రపంచదేశాలకు వణుకుపుట్టిస్తోంది. దీని మ్యుటేషన్​ రేటు(Corona Mutant) ఆధారంగా ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని ఆందోళన చెందుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెజాన్​లో భారీగా ఉద్యోగాలు-
    కరోనా కాలంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అమెజాన్(Jobs in Amazon). హైదరాబాద్ (Job opportunities in Hyderabad)​ సహా వివిధ నగరాల్లో ఈ ఏడాది చివరి వరకు 8 వేల మందిని ఉద్యోగంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'టీమ్​ఇండియాను ఓడించడం ప్రతి జట్టు కల'
    భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో తమకున్న బంధాన్ని వివరించాడు టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). కోచ్​తో జట్టుకున్న దృఢమైన బంధం వల్లే టీమ్​ఇండియా మెరుగైన స్థానంలో ఉందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవర్​స్టార్​తో సురేందర్ రెడ్డి సినిమా ఫిక్స్.. జోష్​లో ఫ్యాన్స్
    వరుస చిత్రాలతో బిజీగా ఉన్న పవర్​స్టార్ పవన్ కల్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.