ఈవీఎంల అంశంపై ప్రతిపక్షాలు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులు 50 శాతం లెక్కించాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థనతో సర్వోన్నతన్యాయస్థానంలో రివ్యూపిటిషన్ వేశాయి. 21 పార్టీలు ఈ వ్యాజ్యం దాఖలు చేశాయి. గతంలో 50 శాతం పెంచాలన్న పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం... ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని ఈసీని ఆదేశించింది. దీని వల్ల పారదర్శకత రాదని... 50 శాతం తప్పనిసరిగా లెక్కించేలా అదేశాలివ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఎన్నికల సంఘం చెబుతున్నట్టు రోజుల సమయం పట్టదని... గంటల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తవుతుందని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించనున్నాయి. ఈ మేరకు దఫదఫాలుగా చర్చించి.... ఈ రివ్యూ పిటిషన్ వేశాయి పార్టీలు
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై రివ్యూ పిటిషన్ - vvpat-suprime
సుప్రీంకోర్టు లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై 21 పార్టీలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. 50 శాతం వీవీ ప్యాట్ లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పార్టీలు కోరాయి.
ఈవీఎంల అంశంపై ప్రతిపక్షాలు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులు 50 శాతం లెక్కించాలని పట్టుబడుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థనతో సర్వోన్నతన్యాయస్థానంలో రివ్యూపిటిషన్ వేశాయి. 21 పార్టీలు ఈ వ్యాజ్యం దాఖలు చేశాయి. గతంలో 50 శాతం పెంచాలన్న పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం... ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని ఈసీని ఆదేశించింది. దీని వల్ల పారదర్శకత రాదని... 50 శాతం తప్పనిసరిగా లెక్కించేలా అదేశాలివ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఎన్నికల సంఘం చెబుతున్నట్టు రోజుల సమయం పట్టదని... గంటల వ్యవధిలోనే ప్రక్రియ పూర్తవుతుందని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించనున్నాయి. ఈ మేరకు దఫదఫాలుగా చర్చించి.... ఈ రివ్యూ పిటిషన్ వేశాయి పార్టీలు
మండుతున్న ఎండల్లో నుంచి కాస్త ఉపశమనం కలిగించేలా నెల్లూరులో పలువురు దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని చిన్న బజార్ దగ్గర ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్, పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. ప్రతినిత్యం వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేసేలా, మూడు నెలలపాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నుడా చైర్మన్ కోరారు.
బైట్: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291
TAGGED:
vvpat-suprime