మధురవాడ నుంచి ఎన్ఏడి కూడలి వైపు వెళ్తున్న ఇసుక లారీ తాటిచెట్లపాలెం కూడలి వద్దకు వచ్చేసరికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో జాతీయ రహదారిపై వచ్చింది. దాన్ని తప్పించబోయిన డ్రైవర్... రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ సమయంలో పాదచారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ప్రమాదం జరగడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సర్వీస్ రోడ్డు ద్వారా వాహనాలు మళ్లించారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెబుతున్నాడు.
ఆటోను తప్పించబోయి బోల్తాపడిన ఇసుక లారీ - lorry accident
తాటిచెట్లపాలెం జాతీయ రహదారి కూడలివద్ద పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఆటోను తప్పించే క్రమంలో డివైడర్ ను ఢీకొట్టి ఇసుక లారీ బోల్తా పడింది.

మధురవాడ నుంచి ఎన్ఏడి కూడలి వైపు వెళ్తున్న ఇసుక లారీ తాటిచెట్లపాలెం కూడలి వద్దకు వచ్చేసరికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో జాతీయ రహదారిపై వచ్చింది. దాన్ని తప్పించబోయిన డ్రైవర్... రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఆ సమయంలో పాదచారులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ప్రమాదం జరగడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సర్వీస్ రోడ్డు ద్వారా వాహనాలు మళ్లించారు. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెబుతున్నాడు.
Body:చెత్తరహిత తెనాలి గా కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిదీ అని తెనాలి మున్సిపల్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు
గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం రెండు పుట్టల విధానంతో ప్రారంభించి home compost విధానాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తుంది గత నెల రోజులుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ 2 బట్టల విధానం ప్రవేశపెట్టింది 35,000 కుటుంబాలున్న తెనాలి పట్టణంలో లో ఇప్పటికే ఐదువేల మందికి అవగాహన కల్పించి ఇంట్లోనే వచ్చే ఎరువుగా మార్చుకునేందుకు నగర దీపికలు ద్వారా అవగాహన కల్పిస్తున్నారు
ప్రధానంగా అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళలకు ఉద్యోగాలు కల్పించి డస్ట్ బిన్ లు పంపిణీ చేశారు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లో చెత్త బండి మా సందులో కి రావద్దు రావాల్సిన అవసరం లేదని ప్రజలు చెప్పాలని తడి చెత్త పొడి చెత్త ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవాలని దాన్ని అవసరమైతే బాల సంఘం కొనుగోలు చేస్తుందని దీన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాల్సిందేనని ఆయన ప్రజలను కోరారు
మహిళలు మాట్లాడుతూ ఈ విధానం బాగుందని దీని ద్వారా వచ్చే చెరువును అపార్ట్ మెంట్ లో నేల దగ్గరగా ఉన్న మొక్కలకు వాడుకోవడానికి బాగుంటుందని ఇలా చేయడం వల్ల చెత్త లేని తెనాలి గా చేయటానికి అవకాశం ఉంటుందని మహిళలు అన్నారు
బైట్ సంక్రాంతి వెంకటకృష్ణ మున్సిపల్ కమిషనర్ తెనాలి
బైట్ శివ కుమారి నగర దీపిక
బైట్ బి వెంకటరమణ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బైట్
బైట్ ఎస్ కనకదుర్గ home కంపోస్ట్ చేస్తున్న మహిళల
బైట్ మహిళ home కంపోస్టు చేయబోతున్న మహిళ
Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో హోమ్ కంపోస్ట్ పై పురపాలక సంఘం అవగాహన సదస్సు