-
తన రాజభవనం ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు... ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న @ysjagan గారు పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. pic.twitter.com/jZlKkFKfhj
— Lokesh Nara (@naralokesh) July 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">తన రాజభవనం ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు... ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న @ysjagan గారు పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. pic.twitter.com/jZlKkFKfhj
— Lokesh Nara (@naralokesh) July 3, 2019తన రాజభవనం ముందు 1.3 కిమీ రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ కు 1.89 కోట్లు... ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న @ysjagan గారు పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. pic.twitter.com/jZlKkFKfhj
— Lokesh Nara (@naralokesh) July 3, 2019
-
పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా?
— Lokesh Nara (@naralokesh) July 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా?
— Lokesh Nara (@naralokesh) July 3, 2019పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా?
— Lokesh Nara (@naralokesh) July 3, 2019
ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... విమర్శనాస్త్రాల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ సొమ్ము పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా అంటూ ఆయన..సీఎం జగన్‌ను ప్రశ్నించారు. జగన్ తన రాజభవనం ముందు 1.3 కిలోమీటర్ల రహదారి వెయ్యటానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని లోకేశ్ ఆరోపించారు. మరుగుదొడ్లు కట్టడానికి 30 లక్షల రూపాయలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షల రూపాయలు, హెలిప్యాడ్ కోసం కోటి 89 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని ట్విట్టర్‌లో వివరించారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న జగన్... ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణమని లోకేశ్ విమర్శించారు.