ETV Bharat / briefs

ప్రధాని వ్యాఖ్యలు విడ్డూరం: కళా వెంకట్రావు - ap news

పశ్చిమ బంగాలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారంటూ మోదీ మాట్లడ్డామేంటని... శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రశ్నించారు.

కళా వెంకట్రావు
author img

By

Published : Apr 30, 2019, 11:57 PM IST

ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన కళా

రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్​ కమిషన్​ను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసింది. పశ్చిమబంగాలో 40 మంది ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారంటూ దేశ ప్రధాని మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. 75 రోజుల ఎన్నికల ప్రక్రియ చీకట్లో పెట్టడం ఏంటి? ప్రజలు ఓట్లేసినందుకు బాధపడలా..! భాజాపా సిగ్గుపడాల్సిన విషయమిది. పరిపాలన స్తంభించేలా కేంద్రం ప్రవర్తించడం సరికాదు.'
--- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు

ఇవీ చదవండి...మోదీ, రాహుల్​ వ్యాఖ్యలపై నేడు ఈసీ నిర్ణయం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.