శ్రీకాకుళం రోడ్ షోలో పవన్ ప్రసంగం శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో జనసేన అధినేత పవనకల్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన జనసేనాని వెంటనే పక్కనే ఉన్న కారులోకి వెళ్లి ప్రసంగం కొనసాగించారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో చూడాలన్నారు. ఇటీవల అనంతపురం పర్యటనలో హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో ప్రచారం చేయకుండా తెదేపా నాయకులు అడ్డుపడ్డారని ఆవేదన చెందారు.
ఇవీ చదవండి..అన్ని పార్టీలు శ్రీకాకుళాన్ని వాడుకున్నాయి: పవన్