ETV Bharat / briefs

అప్పులపై బ్యాంకు దండోరా.. రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక మరో రైతు ప్రాణాలు తీసుకున్నాడు. సొంత పొలంలోనే ఉరేసుకున్నాడు. బ్యాంకు, బంధువులు వద్ద చేసిన అప్పు తీర్చలేక... పొలం స్వాధీనం చేసుకుంటామని అధికారులు వేయించిన దండోరాతో బాధను భరించలేక... ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక సొంత పొలంలోనే ఉరి వేసుకున్న రైతు
author img

By

Published : Jun 29, 2019, 11:24 PM IST

అప్పుల బాధ తాళలేక సొంత పొలంలోనే ఉరి వేసుకున్న రైతు

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం కె.రాజుపాలెం గ్రామం శాంతినగర్ కాలనీకి చెందిన శాఖమూరు హనుమంతరావు (42) అనే రైతు.. అప్పుల బాధ తాళలేక సొంత వ్యవసాయ భూమిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమంతరావు మార్టూరు కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో నాలుగు ఏళ్ల క్రితం లక్షా ఎనభై వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. ఆ రుణంపై వడ్డీ రూ. 14 వేలు చెల్లించాడు. ఇంకా రెండు లక్షల నలభై వేల రూపాయల బాకీ ఉందని బ్యాంకు అధికారులు గ్రామంలో నోటీసులు అంటించి పొలంలో జెండాలు పాతారు. ఆ పొలం బ్యాంక్ ఆస్తి అని దండోరా వేయించారు. అప్పుల అవమానం భారం తట్టుకోలేక సొంత పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు.

ఇదీ చదవండి : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Intro:ap_cdp_17_29_dsp_pi_ex_mla_aropana_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప జిల్లా ప్రొద్దుటూరు డిఎస్పి శ్రీనివాసులు అవినీతి తారాస్థాయికి చేరి పోయిందని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వరదరాజులరెడ్డి ధ్వజమెత్తారు. ఏడాదిన్నరలోనే ఆయన మూడు కోట్లు సంపాదించాడని ఆరోపించారు. కడప ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.. సీసీ కెమెరాల పేరిట 25 లక్షల రూపాయలు స్వాహా చేశారని విమర్శించారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం నిర్వహించే వారితో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్పీ అవినీతిపై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, డిఎస్పి అవినీతి కి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. సాధారణ కానిస్టేబుళ్లు అవినీతి చేస్తే చర్యలు తీసుకున్న అధికారులు, డీఎస్పీ స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి లక్షల రూపాయల అవినీతికి పాల్పడితే స్పందించకపోవడం దారుణమని ఖండించారు.
byte: వరదరాజులరెడ్డి, మాజీ శాసనసభ్యులు, ప్రొద్దుటూరు.

Body:డిఎస్పి అవినీతిపై ప్రెస్ మీట్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.