ETV Bharat / briefs

ఆడపడుచులకు ఆర్థిక భరోసా తెదేపాతోనే -ఈలి నాని

డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ పేరుతో 20 వేలు, రాష్ట్రంలో 54.63 లక్షలమందికి పెన్షన్లు ఇచ్చామని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈలి నాని అన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెదేపాను మరోసారి గెలిపించాలని కోరారు.

తెదెపా ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 31, 2019, 8:42 PM IST

తెదెపా ఎన్నికల ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఈలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం... పట్టణంలోని 17 ,18 వార్డులలో ఎన్నికల ప్రచారం చేశారు. మహిళలకు పసుపు కుంకుమ పేరుతో ఆర్థిక భరోసా తెదేపా కల్పించిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ తెదేపాను గెలిపించాలని కోరారు.

ఇవి చూడండి...

ప్రజాసమస్యలు పట్టించుకోని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పండి'

Intro:AP_TPG_21_31_YSR_VINDHU_AVB_C3
యాంకర్: జరగనున్న ఎన్నికల్లో వైకాపాకు ఒక సారి అవకాశం ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కోటగిరి శ్రీధర్ అన్నారు జంగారెడ్డిగూడెంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి ఎలిజాల పాల్గొన్నారు తాము అధికారం చేపట్టగానే వ్యాపారులను అన్ని రకాల గా ఆదుకుంటామని అభ్యర్థులు తెలిపారు సమావేశానికి ఆర్ఎంపీ వైద్యులు కూరగాయల వర్తక సంఘం నాయకులు ను హాజరుపరిచారు ఈ సందర్భంగా గా సమావేశం హాజరైన వారికి చికెన్ బిర్యానీ తో మటన్ కర్రీ తో రాజకీయ విందును ఏర్పాటు చేశారు
బైట్స్ కోటగిరి శ్రీధర్ ఏలూరు పార్లమెంటు వైకాపా అభ్యర్థి

Body:వైయస్సార్ విందు

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.