ETV Bharat / breaking-news

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2019 లైవ్ అప్ డేట్స్

author img

By

Published : Feb 5, 2019, 10:35 AM IST

Updated : Feb 5, 2019, 1:12 PM IST

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్-2019 లైవ్ అప్ డేట్స్

2019-02-05 13:01:01

ఈ బడ్జెట్ లో కొత్త పథకాలు

  • అన్నదాత సుఖీభవ - రూ.5వేల కోట్లు
  • క్షత్రియ కార్పొరేషన్‌- రూ.50కోట్లు
  • హౌస్ సైట్స్ భూ సేకరణ- రూ.500 కోట్లు
  • ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ప్రోత్సాహాం- రూ.400కోట్లు
  • డ్రైవర్ల సాధికార సంస్థ - రూ.150 కోట్లు
  • మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన - రూ.100కోట్లు
  • నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచిన ప్రభుత్వం

2019-02-05 12:54:00

2019-20 బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు

2019-20 బడ్జెట్‌ అంచనా రూ.2,26,117.53కోట్లు , గతేడాది కన్నా ఇది 18.38శాతం పెరుగుదల. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33కోట్లు(20.03శాతం పెంపు కాగా, మూలధన వ్యయం రూ.29,596.33కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099.47కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68కోట్లుగా అంచనా వేశారు. 

2019-02-05 12:28:45

  • మైనారిటీలకు దుల్హన్‌ పథకం కింద రూ.100 కోట్లు
  • చంద్రన్న పెళ్లికానుక కింద ఎస్సీలకు రూ.128 కోట్లు
  • చంద్రన్న పెళ్లికానుక కింద బీసీలకు రూ.175 కోట్లు
  • 8, 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ.156 కోట్లు
  • చేనేతలకు రూ.225 కోట్లు
  • అన్నక్యాంటీన్లకు రూ.300 కోట్లు
  • చంద్రన్న బీమాకు రూ.354 కోట్లు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1100 కోట్లు
  • ముఖ్యమంత్రి యువనేస్తం రూ.1200 కోట్లు
  • వృద్దాప్య, వితంతు పింఛన్ల కోసం రూ.10,401 కోట్లు
  • ఎన్టీఆర్ విదేశీ విద్య పథకానికి రూ.100 కోట్లు
  • పింఛన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ.2,133 కోట్లు
  • ఉపాధి హామీ పథకానికి రూ.1000 కోట్లు
  • రాజధానిలో భూసమీకరణకు రూ.226 కోట్లు
  • రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.150 కోట్లు
  • పసుపు-కుంకుమ కింద రూ.4 వేల కోట్లు

2019-02-05 12:34:40

మహిళా సంక్షేమానికి 3408 కోట్లు

మహిళా సంక్షేమానికి 3408 కోట్లు
మహిళా సంక్షేమానికి 3408 కోట్లు

2019 - 20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల.. శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈసారి మహిళ, శిశు సంక్షేమ శాఖ కు 3 వేల 408 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్ తో పోల్చితే 13 శాతం నిధులు పెంచామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల ప్రసగింస్తూ ...మహిళా సాధికారతే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.

పసుపు- కుంకుమ తొలి దశ కింది రూ.8,604కోట్లు ఇచ్చామని వెల్లడించారు. ప్రతి మహిళకు 10 వేల రూపాయలు అందజేశామని చెప్పారు. దాదాపు 93.81 లక్షల మందికి రూ.9,381 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. స్త్రీనిధి లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేశామన్న మంత్రి....రుణాల మొత్తాన్ని 5 రెట్లు పెంచామన్నారు. మహిళలకు రూ.2,514కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి 180 రోజుల ప్రసూతి సెలవులు ఇచ్చామన్నారు. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ తో 7.19లక్షల మహిళలకు లాభం చేకూరిందని, 6.91లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబి కిట్స్ అందాయని యనమల తెలిపారు.

2019-02-05 12:22:58

శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి యనమల

  • బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100కోట్లు
  • ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50 కోట్లు
  • దివ్యాంగుల సంక్షేమానికి రూ.70 కోట్లు
  • సామాజిక సౌకర్యాలకు ఎస్సీ కాంపోనెంట్‌ నుంచి రూ.600.56 కోట్లు
  • 308 కాపు భవనాల నిర్మాణానికి రూ.123 కోట్లు
  • ఎస్సీ ఉపప్రణాళికకు రూ.14,367 కోట్లు
  • ఎస్టీ ఉపప్రణాళికకు రూ.5385 కోట్లు
  • బీసీ ఉపప్రణాళికకు రూ.16,226 కోట్లు
  • నైపుణ్యాభివృద్ధికి రూ.458.66 కోట్లు
  • రోడ్లు భవనాలు, రవాణాకు రూ.5382.83 కోట్లు
  • మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధులకు రూ.3408.66 కోట్లు
  • యువజన సర్వీసులు, క్రీడలకు రూ.1982.74 కోట్లు

2019-02-05 12:10:37

ఏ రంగానికి ఎంత...

  • వ్యవసాయ మార్కెటింగ్‌, కోఆపరేటివ్‌కు రూ.12,732.97 కోట్లు
  • పాడి పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,030.87కోట్లు
  • వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.8,242.64 కోట్లు
  • అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాలరు రూ.491.93 కోట్లు
  • ఉన్నత విద్యాశాఖకు రూ.3171.63కోట్లు
  • సెకండరీ విద్యాశాఖకు రూ.22,783.37 కోట్లు
  • విద్యుత్‌, మౌలిక వనరులకు రూ.5,473.83 కోట్లు
  • ఆహార, పౌరసరఫరాల శాఖకు రూ.3763.42కోట్లు
  • ఆర్థిక శాఖకు రూ.51,841.69 కోట్లు
  • సాధారణ పరిపాలన రూ.1177.56 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యం, కుటుంబసంక్షేమం రూ.10,032,15 కోట్లు
  • గృహనిర్మాణం రూ.4079.10 కోట్లు
  • జలవనరుల శాఖ రూ.16,852.27 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.4114.92 కోట్లు
  • ఐటీ, కమ్యూనికేషన్స్‌ రూ.1006.81 కోట్లు
  • కార్మిక ఉపాధి కల్పన రూ.1225.75 కోట్లు
  • న్యాయశాఖకు రూ.918.81 కోట్లు
  • శాసనసభ వ్యవహారాల శాఖకు రూ.149.90 కోట్లు
  • పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.7979.34 కోట్లు
  • మైనారిటీ సంక్షేమానికి రూ.1308.73 కోట్లు
  • ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.2.56 కోట్లు
  • ప్రణాళికా విభాగానికి రూ.1403.17 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధికి రూ.35,182.61 కోట్లు
  • రెవెన్యూ శాఖరు రూ.5546.94 కోట్లు
  • ఆర్టీజీఎస్‌కు రూ.172.12 కోట్లు
  • కాపుల సంక్షేమానికి రూ.1000 కోట్లు

2019-02-05 12:01:12

బడ్జెట్‌లో రైతులకు మరో వినూత్న పథకం

undefined
బడ్జెట్‌లో రైతులకు మరో వినూత్న పథకం
  • రైతు సంక్షేమం కోసం 'అన్నదాత సుఖీభవ' పథకం
  • 'అన్నదాత సుఖీభవ' పథకానికి రూ.5 వేల కోట్లు
  • ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.300 కోట్లు
  • మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ రూ.1000 కోట్లు
  • పశుగ్రాసం అభివృద్ధికి రూ.200 కోట్లు
  • పశువులపై బీమా కోసం రూ.200 కోట్లు
  • ఇళ్ల స్థలాల సేకరణ కోసం రూ.500 కోట్లు
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.400 కోట్లు
  • డ్రైవర్స్‌ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
  • క్షత్రియుల సంక్షేమం కోసం రూ.50 కోట్లు
  • వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లకు రూ.3 వేల కోట్లు

2019-02-05 11:57:16

  • రైతులకు రూ.24 వేల కోట్ల రుణభారంనుంచి విముక్తి
  • 2.23 లక్షలమంది ఉద్యాన రైతులకు రూ.384 కోట్ల రుణ విముక్తి
  • ఈ బడ్జెట్‌లో రైతులకు మరో వినూత్న పథకం తెస్తున్నాం
  • 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రవేశపెడుతున్నాం
  • ఈ బడ్జెట్ లో అన్నదాత సుఖీభవ పథకానికి : రూ.5,000కోట్లు
  • ఇన్ పుట్ సబ్సిడి వల్ల 39.33లక్షల రైతులకు లబ్ది
  • రూ.2.5లక్షల రాయితీతో ట్రాక్టర్ల పంపిణీ
  • ‘విశ్వ విత్తన కేంద్రం’గా ఆంధ్రప్రదేశ్ ను చేస్తున్నాం
  • కర్నూలు జిల్లాలో రూ.650కోట్లతో మెగా సీడ్ పార్క్
  • ఎన్టీఆర్ జలసిరి 2వ దశలో 35,508మందికి లబ్ది. దీనిద్వారా 88,780 ఎకరాలు సాగులోకి వచ్చాయి
  • బిందుసేద్యం ద్వారా 7.25లక్షల రైతులకు లబ్ది. 7.3లక్షల హెక్టార్ల సస్యశ్యామలం.

2019-02-05 11:54:30

2019-20 బడ్జెట్ అంచనా

2019-20 బడ్జెట్ అంచనా: రూ.2,26,177.53కోట్లు

గతేడాది కన్నా 18.38 శాతం పెరుగుదల

రెవెన్యూ వ్యయం: రూ.1,80,369. 33కోట్లు(20.03 శాతం పెంపు)

మూలధన వ్యయం: రూ.29,596.33కోట్లు (20.03 శాతం పెంపు)

రెవెన్యూ మిగులు: రూ.2099.47కోట్లు (అంచనా)

ఆర్థిక లోటు: 32,390.68కోట్లు (అంచనా)

2019-02-05 11:44:34

సభ ముందుకు  ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

11వ సారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు

11వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నాకు గర్వకారణమని యనమల అన్నారు.

చారిత్రాత్మకమైన రాజధాని నగరం 'మన అమరావతి

ఈ అమరావతిలో వరుసగా 3వ బడ్జెట్ పెట్డడం గర్వకారణంమన్న యనమల

నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్న యనమల. ఈ అమరావతిలో వరుసగా 3వ బడ్జెట్ పెట్డడం గర్వకారణం

నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని...హేతుబద్ధత లేని విభజన వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామన్నారు. ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పులు సరిగా పంపిణీ చేయలేదని.. సరిగా పంపిణీ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలు ఉన్నాయన్నారు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారన్నారు. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారని తెలిపారు.

2019-02-05 10:37:55

పద్దులకు మంత్రిమండలి ఆమోదం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది

రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. కాసేపట్లో ప్రవేశపెట్టబోయే ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది(2019-20) రూ.2.26 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.

2019-02-05 10:05:57

కాసేపట్లో ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్
కాసేపట్లో ఏపీ సర్కారు తాత్కాలిక బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు నేడు శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు.  ఆ తర్వాత ఉభయ సభలకు సమర్పిస్తారు. ప్రస్తుత బడ్జెట్ విలువ దాదాపు 2.25 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ, విద్యార్థుల నుంచి వివిధ ఫెడరేషన్ల వరకు అందరినీ సంతృప్తి పరిచేలా ఈ బడ్జెట్ రూపొందించినట్లు సమాచారం. "ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం" అనే నినాదంతో 2019-2020 ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ను రాష్ట్ర సర్కారు రూపొందించింది. ఎన్నికల వేళ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
గత ఏడాది కన్నా ఈసారి రెవెన్యూ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. సవరణ బడ్జెట్​ను కూడా ఎక్కువగా చూపించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున వివిధ వర్గాలకు భారీ నజరానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. యువత, రైతు, మహిళలకు భారీగా కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా రైతుకు ఏటా "అన్నదాత సుఖీభవ సాయం" పేరిట ఎకరాకు 10 వేల రూపాయల వరకు ఇవ్వాలనే ఆలోచనను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలు వున్నాయి. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే పథకాలను కూడా చూపనున్నట్లు తెలుస్తుంది.

సంక్షేమానికి తెదేపా పెద్దపీట: మంత్రి యనమల

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 5, 2019, 1:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.