ETV Bharat / snippets

టీజీ పీజీ ఈసెట్​ 2024 ఫలితాలు విడుదల - 18,129 మంది అభ్యర్థులు అర్హత

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 6:55 PM IST

TG PGECET 2024 Results
TG PGECET 2024 Results (ETV Bharat)

TG PGECET 2024 Results : తెలంగాణ పీజీ ఈసెట్​ 2024 ఫలితాలు విడుదలైయ్యాయి. హైదరాబాద్​లోని కూకట్​పల్లి జెఎన్​టీయూహెచ్​లో తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, జెఎన్టీయూహెచ్​ ఇంఛార్జి వైస్​ ఛాన్సలర్​ బుర్రా వెంకటేశం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ లింబాద్రిలు విడుదల చేశారు. ఈ ఏడాది టీజీపీజీఈసెట్​ 2024 పరీక్షకు 20,626 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 18,129 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. త్వరలోనే కౌన్సెలింగ్​ తేదీలను వెల్లడించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.