ETV Bharat / snippets

వంగవీటి రాధాకు అస్వస్థత - ఆసుపత్రికి తరలింపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 19 hours ago

vangaveeti_radha_fell_ill
vangaveeti_radha_fell_ill (ETV Bharat)

Telugudesam Leader Vangaveeti Radha Fell Ill: తెలుగుదేశం నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పిగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాధాను 48 గంటల పాటు అబ్జర్వేషన్​లో ఉంచాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆయనకు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.