No Confidence Motion Against Nalgonda DCCB Chairman : ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై 14 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం పత్రాన్ని జిల్లా సహకార అధికారికి అందచేశారు. మెుత్తం 19 మంది డైరెక్టర్లలో 14 మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. డీసీసీబీ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని బదిలీలు, ప్రమోషన్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంటనే డీసీసీబీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. మెుత్తం 14 మంది డీసీసీబీ డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లారు.
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం - క్యాంపులో 14 మంది డైరెక్టర్లు
Published : Jun 10, 2024, 3:34 PM IST