ETV Bharat / snippets

ప్రారంభమైన ఎంబీబీఎస్​ కన్వీనర్‌ కోటా వెబ్‌ ఆప్షన్స్​ - ఈ నెల 29 చివరి తేదీ

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

MBBS CONVENER QUOTA WEB OPTIONS
Web Options for MBBS Convener Quota Admissions (ETV Bharat)

Web Options for MBBS Convener Quota Admission in Kaloji University : రాష్ట్రంలో ఎంబీబీఎస్​ కన్వీనర్‌ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం ఇవాళ్టి నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కన్వీనర్‌ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం ఉదయం 6 గంటల నుంచి ఈనెల 29 సాయంత్రం 6 గంటలలోపు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొంది.

ఇందులో దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్​, పోలీసు అమరవీరుల పిల్లలు, సైనికోద్యోగుల పిల్లలు-క్యాప్‌ కేటగిరీకి చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేస్తున్నట్లు కాళోజీ వర్సిటీ వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.