ETV Bharat / snippets

బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు : దానం నాగేందర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

MLA Danam Nagender Counter To Harish Rao
MLA Danam Nagender Counter To Harish Rao (ETV Bharat)

MLA Danam Nagender Counter To Harish Rao : ప్రజలను బీఆర్ఎస్‌ నేతలు రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీశ్‌రావు అవగాహన ఉన్న వ్యక్తి అని ప్రజలను ఆయన తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసని తెలిపారు. రీశ్‌ రావు అవగాహన ఉన్న వ్యక్తి అన్న ఆయన చీఫ్‌ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారో అని మండిపడ్డారు. హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోమడం సరికాదన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకువెళ్తానని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.