ETV Bharat / snippets

'కమలా హారిస్‌ గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయం- రాత్రికిరాత్రే లక్షల ఉద్యోగాలు పోతాయ్' : ట్రంప్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 11:46 AM IST

Donald Trump Vs  Kamala Harris
Donald Trump Vs Kamala Harris (APTN)

Kamala Harris Comments Donald Trump : అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ ఎన్నికల్లో గెలిస్తే మూడో ప్రపంచయుద్ధం జరగటం ఖాయమని, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ప్రజలు జీవితకాలపు పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని ఆరోపించారు. కమల అత్యంత ర్యాడికల్‌ భావాలు కలిగి ఉన్న వ్యక్తి అని, ఆమె గెలిస్తే అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికిరాత్రే ఊడిపోతాయన్నారు. నార్త్‌ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌ కమలాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనపై హత్యాయత్నం జరిగిన అనంతరం తొలిసారి బహిరంగ సభలో బుల్లెట్‌ ప్రూఫ్ రక్షణ గ్లాస్‌ వెనక నుంచి ట్రంప్‌ ప్రసంగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.