ETV Bharat / snippets

1947 బ్యాక్​డ్రాప్​తో మూవీ - ఆసక్తికరంగా 'SDT 18' టైటిల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 3:23 PM IST

Sai Dharam Tej New Movie Title
Sai Dharam Tej (ETV Bharat)

Sai Dharam Tej New Movie Title : టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. 'బ్రో' తర్వాత సిల్వర్​ స్క్రీన్​పై కనిపించని ఈ స్టార్ తాజాగా కొత్త మూవీ గురించి అనౌన్స్​ చేశారు.

#SDT18 అనే వర్కింగ్​ టైటిల్​తో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటోంది. అయితే, ఈ మేక‌ర్స్ ఇప్పుడు ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాల‌నే ప్లాన్​లో ఉన్నారట. ఇందులో భాగంగా 'సంబ‌రాల ఏటి గట్టు' అనే పేరును ఫిక్స్​ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర కథాంశం మొత్తం 1947 బ్యాక్​డ్రాప్​తో సాగనుందట. అందుకే ఈ పేరు అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. దాదాపు ఇదే ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.