ETV Bharat / spiritual

ఆ రాశివారు ఈరోజు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు! శివారాధన శ్రేయస్కరం! - Horoscope Today 27th September 2024

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Horoscope Today 27th September 2024 : 2024 సెప్టెంబర్ 27వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 27th September 2024
Horoscope Today 27th September 2024 (ETV Bharat)

Horoscope Today 27th September 2024 : 2024 సెప్టెంబర్ 27వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఆందోళన కలిగించే అంశాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధ్యానం, యోగాభ్యాసం ద్వారా ఉపశమనం లభిస్తుంది. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు,ఆస్తులకు సంబంధించిన పనులను వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అన్ని రంగాల వారికి వృత్తి పరంగా ఆందోళన, ఒత్తిళ్లు చుట్టుముడతాయి. దైవబలంతో అన్ని సమస్యలను సమర్థవంతంగా తిప్పి కొడతారు. కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతో చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అస్త్యవ్యస్తంగా ఉంటుంది. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ శక్తినిస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తగినంత ప్రోత్సాహం లేనందున నిరాశగా ఉంటారు. బంధు మిత్రులను కలవడం ద్వారా ఉత్సాహాన్ని పొందవచ్చు. ఆర్థికపరంగా కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి కాబట్టి ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు పనుల్లో ఏర్పడిన ఆటంకాలు, సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. క్లిష్ట పరిస్థితుల నుంచి సమర్థవంతంగా బయటపడతారు. వ్యాపార, వాణిజ్యాల్లో ఈ రోజు తీవ్రమైన పోటీ ఉన్నప్పటికినీ మీదే పైచేయి అవుతుంది. వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. గణపతి ప్రార్థన శుభకరం.

.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనుల్లో ఆశించిన మేరకు అభివృద్ధి ఉండకపోవచ్చు. ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సహనంతో మెలిగితే మేలు. న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి. శత్రు జయం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో చేపట్టిన పనులు విజయాలను అందిస్తాయి. ప్రత్యేకించి వ్యాపారులకు ఈ రోజు మంచి యోగకరంగా ఉంటుంది. ఓ మిత్రుని సహకారంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. సంపదలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాద బలంతో తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా వేధించిన సమస్యలు తొలగిపోవడం వల్ల ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. ఉద్యోగులు తమ ప్రతిభతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్‌ కోసం చూస్తున్న ఎదురుచూపులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఉరకలెత్తించే సంతోషం ఇంటిని ఉత్సాహభరితంగా మార్చుతుంది. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పనిప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారిని పట్టించుకోకండి. ఇతరుల విమర్శలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. వాదనలు దూరంగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో ఆపదలు తొలగిపోతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. గ్రహసంచారం సరిగా లేదు కాబట్టి మంచి చేసినా చెడు ఎదురవుతుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఆగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. సహనంగా, ఉంటూ సంయమనం పాటిస్తే గమ్యాన్ని చేరుకోవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనో వాదనలు దిగవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే పరిస్థితులు చక్కబడతాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. వ్యాపారులు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు, ఫ్రాంచైజీలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్‌, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు, మీ ఆదాయాన్ని పెంచుతాయి. భారీ లాభాలను మీరు చూడబోతున్నారు. వృత్తి పరంగా, వ్యక్తిగత పరంగా కూడా ఈ రోజు అన్నింటా సానుకూల ఫలితాలు ఉంటాయి. సంపదలు పెరుగుతాయి. ఇల్లు, భూమి కొనుగోలు చేస్తారు. గృహంలో శాంతి సంతోషం నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయి కాబట్టి వృత్తి వ్యాపార రంగాల వారు ఆర్థిక సంబంధమైన శుభ ఫలితాలు ఈ రోజు అందుకుంటారు. మీ పనితీరుకు, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి కావడం వల్ల ఈ రోజంతా చాలా సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. నూతన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. శివారాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది కాబట్టి అన్ని రంగాల వారు కొత్త అవకాశాలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి తిరుగులేని విజయాన్ని సాధిస్తారు. సన్నిహితుల, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.