ETV Bharat / business

భారీగా పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

Gold Rate Today May 7, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today May 7, 2024
Gold Rate Today May 7, 2024 (ETV BHARAT TELUGU TEAM)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 9:22 AM IST

Updated : May 7, 2024, 10:27 AM IST

Gold Rate Today May 7, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,500 ఉండగా, మంగళవారం నాటికి రూ.500 పెరిగి రూ.74,000కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.82,364 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,775 పెరిగి రూ.84,139కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad May 7, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,000గా ఉంది. కిలో వెండి ధర రూ.84,139గా ఉంది.
  • Gold Price In Vijayawada May 7, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,000గా ఉంది. కిలో వెండి ధర రూ.84,139గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam May 7, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,000గా ఉంది. కిలో వెండి ధర రూ.84,139గా ఉంది.
  • Gold Price In Proddatur May 7, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,000గా ఉంది. కిలో వెండి ధర రూ.84,139గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price May 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు పెరిగాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2302 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 20 డాలర్లు పెరిగి 2322 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.34 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News May 7, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.49,75,002
ఇథీరియంరూ.2,50,000
టెథర్ రూ.79.54
బైనాన్స్ కాయిన్రూ.45,900
సొలోనారూ.12,222

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today May 7, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై, క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 292 పాయింట్లు నష్టపోయి 73,602 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 78 పాయింట్లు కోల్పోయి 22,364 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : హిందూస్థాన్ యూనిలివర్​, నెస్లే ఇండియా, ఐటీసీ, విప్రో, ఏసియన్​ పెయింట్స్​, ఎస్​బీఐ, సన్​ఫార్మా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​హెచ్​సీఎల్​ టెక్​, పవర్​గ్రిడ్​, టాటాస్టీల్​, ఇన్ఫోసిస్​, టాటా మోటార్స్​, భారతీ ఎయిర్​టెల్​, రిలయన్స్​

రూపాయి విలువ
Rupee Open May 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.48గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices May 7, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices May 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.29 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.57 డాలర్లుగా ఉంది.

క్రెడిట్ కార్డ్​పై లోన్ -​ ఎప్పుడు తీసుకుంటే బెటర్​? - Loan against Credit Card

మీరు ఉద్యోగులా? '50:30:20 స్ట్రాటజీ'తో సాలరీని మేనేజ్ చేయండిలా! - How Much To Save In Salary

Last Updated : May 7, 2024, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.