భాగ్యనగరంలో భారీవర్షం.. ఖైరతాబాద్‌ను ముంచెత్తిన వరద - Heavy Rain in Hyderabad .. High traffic jam
🎬 Watch Now: Feature Video
భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. వర్షపునీరు లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద నీరు భారీగా చేరింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు పడరానిపాట్లు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వర్షపు నీటిని తొలగించేందుకు శ్రమించారు.