సర్వాంగ సుందరం భద్రకాళీ బండ్
వరంగల్‌కు మణిహారంగా నిలిచే భద్రకాళీ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. హృదయ్ పథకంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. మరో వారం పది రోజుల్లో పనులు పూర్తికానున్నాయి. ఆ తర్వాత ప్రారంభోత్సవమే. వాకింగ్ రబ్బర్ ట్రాక్, జిమ్, ప్లే గ్రౌండ్లు ఇలా ఎన్నో సౌకర్యాలతో బండ్ తయారవుతోంది. నగరవాసులతోపాటు సందర్శకులను ఈ బండ్ విశేషంగా ఆకట్టుకోనుందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST