ఎన్టీఆర్ బయోపిక్ అందుకే చేయలేదు: తేజ
కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జంటగా 'సీత' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు తేజ. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈ దర్శకుడు పెద్ద హీరోలతో ఎందుకు సినిమాలు చేయట్లేదో తెలిపాడు. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని వివరించాడు.
Last Updated : Sep 27, 2019, 5:48 AM IST