తెలంగాణ

telangana

ETV Bharat / videos

తేజకు అర్ధరాత్రి ఆమిర్ ఖాన్​ నుంచి ఫోన్​?

By

Published : Jul 16, 2019, 2:46 PM IST

టాలీవుడ్ దర్శకుడు తేజ 'అలీతో సరదాగా..' కార్యక్రమంలో పాల్గొన్నాడు. ముంబయి ఎందుకు షిఫ్ట్​ అవ్వాల్సి వచ్చింది అని అలీ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్​లో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details