తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాడ్జిల్లా మే 31న మరోసారి గర్జించనుంది

By

Published : May 19, 2019, 5:25 PM IST

'గాడ్జిల్లా... కింగ్ ఆఫ్ మాన్​స్టర్' చిత్రం ప్రీమియర్ షో అమెరికాలోని లాస్​ఏంజెల్స్​లో జరిగింది. గాడ్జిల్లా సిరీస్​లో ఈ చిత్రం 35వది. మైఖేల్ డోగెర్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details