తెలంగాణ

telangana

ETV Bharat / videos

బైకర్​తో గొడవ.. వేగంగా వెళ్లి ఢీకొట్టిన కారు డ్రైవర్​ - delhi car bike accident

By

Published : Jun 6, 2022, 5:27 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

తీవ్ర వాగ్వాదం అనంతరం ఓ బైకర్​ను కారుతో వేగంగా ఢీకొట్టాడు అందులోని డ్రైవర్​. దిల్లీలోని అర్జన్​ గఢ్​ మెట్రో స్టేషన్​ వద్ద ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్​ నుంచి దిల్లీకి తిరిగివస్తుండగా.. కారు తమకు దగ్గరగా వేగంగా నడపడం గొడవకు దారితీసిందని బైకర్స్​ బృందం తెలిపింది. దుర్భాషలాడుకున్న అనంతరం.. కొంత దూరం వెళ్లాక బైకర్​ను వేగంగా వచ్చి ఢీకొట్టాడు కారు డ్రైవర్​. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details