తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2019, 10:14 AM IST

ETV Bharat / videos

అమెరికాలో వరద బీభత్సం..ప్రమాద హెచ్చరికలు జారీ

వాయవ్య అమెరికాను తుపాను అతలాకుతలం చేసింది. రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతంతో పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ముందు జాగ్రత్తగా వాషింగ్టన్​లో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సియాటెల్​లో గురువారం.. 6 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. రవాణా వ్యవస్థ స్తంభించి జన జీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details