తమిళనాడు: జల్లికట్టు పోటీల్లో 700 బసవన్నలు సై - Avaniyapuram jallikattu
🎬 Watch Now: Feature Video
సంక్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మధురైలోని అవనియపురంలో 700 బసవన్నలు బరిలోకి దిగాయి. వీటిని అదుపు చేసేందుకు 730 మంది ఔత్సాహికులు పోటీలో ఉన్నారు.