తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2021, 10:51 AM IST

ETV Bharat / videos

బాగల్​కోట్​ షాపింగ్​ మాల్​లో భారీ అగ్ని ప్రమాదం

కర్ణాటకలోని బాగల్​కోట్​ జిల్లా ఇలాకల్​లో భారీ అగ్న ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి సమీపంలోని బసవేశ్వర సర్కిల్​ ఎదురుగా ఇటీవల నిర్మించిన ఓ షాపింగ్​ కాంప్లెక్స్​లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఈ కాంప్లెక్స్​లో హార్డ్​వేర్​, ఇతర దుకాణాల్లోకి మంటలు వ్యాపించి.. కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details