అధికారులు పట్టించుకోలేదని రోడ్డుపైనే స్నానం! - Drinking Water Pipe
🎬 Watch Now: Feature Video
తమిళనాడు తిరువురులో వృధాగా పోతున్న మంచినీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ సామాజిక కార్యకర్త వినూత్న నిరసన చేశారు. రహదారి మధ్యలో కొద్దిరోజులుగా లీక్ అవుతున్న పైపు లైనులోకి దిగి మరీ స్నానం చేశాడు. ఈ విధంగానైన అధికారులు లీకేజీ అవ్వకుండా చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Last Updated : Feb 29, 2020, 1:36 PM IST