తెలంగాణ

telangana

By

Published : May 25, 2019, 7:25 PM IST

ETV Bharat / state

పెళ్లైన ఏడాదికే యువకుడి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో కుటుంబ కలహాలతో కోరే మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి సంవత్సర క్రితమే వివాహం జరిగినట్లు బంధువులు వెల్లడించారు.

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో కోరే మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాయగిరి గ్రామ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ అక్కడే తన కుటుంబంతో పాటు నివసిస్తున్నాడు. మృతుడికి సంవత్సర క్రితమే పెళ్లి అయ్యిందని బంధువులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు.

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details