ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు విధుల్లో చేరే ప్రసక్తి లేదని యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి బస్ డిపో ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి.. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యాదాద్రిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన