ప్రతి ఒక్కరు మొక్కలు నాటి.. పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలకేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఓ ప్రైవేటు పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు 500 మొక్కలను పంపిణీ చేశారు. వర్షాలు ఎక్కువ కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతా తీసుకోవాలన్నారు.
హసన్పర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే - హసన్పర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
హరితహారంలో భాగంగా వరంగల్ జిల్లా హసన్పర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎమ్మెల్యే రమేష్ మొక్కలు నాటారు.
హసన్పర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే