రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి వరంగల్ అర్బన్ జిల్లాలోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపిజిఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు.
ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - telangana news
రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపిజిఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలి.

ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ ఉదయం 9 గంటల నుంచి 28వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి:నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'