తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్న కూతురిపై 3 నెలలుగా తండ్రి అత్యాచారం

మనుషులు మృగాలుగా మారుతున్నారు. కన్న కూతురిపైనే తండ్రి రూపంలోని ఓ మృగం 3నెలలుగా అత్యాచారం చేసిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. దుర్మార్గపు తండ్రి చేస్తున్న అకృత్యాలను మరో కూతురు గమనించి తల్లికి చెప్పగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కన్న కూతురిపై 3 నెలలుగా తండ్రి అత్యాచారం

By

Published : Sep 19, 2019, 2:13 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న కూతురిపై ఓ తండ్రి దుర్మార్గానికి ఒడిగట్టాడు. మూడు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన అలస్యంగా వెలుగు చూసింది. నగరంలో కారు డ్రైవర్​గా పని చేస్తున్న కుమారస్వామి అతని రెండో కూతురిపై గత మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. అయితే పెద్ద కూతురికి అనుమానం వచ్చి తన తల్లికి చెప్పగా... అసలు విషయం బయటపడింది. బంధువులతో చర్చించి నిందుతుడి భార్య సుబేదారి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కన్న కూతురిపై 3 నెలలుగా తండ్రి అత్యాచారం

For All Latest Updates

TAGGED:

dharunam

ABOUT THE AUTHOR

...view details