తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2019, 3:28 PM IST

ETV Bharat / state

కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ayyappa maha padi pooja at hanmakonda
కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా జరిగింది. హన్మకొండలోని గోపాలపురంలో కనకదుర్గ చిట్ ఫండ్స్​ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్పస్వామి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించారు. అయ్యప్ప మాలధారులు స్వామి భజనలు, సంకీర్తనలతో పూజా ఆవరణ మార్మోగింది.

కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

ABOUT THE AUTHOR

...view details