తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు సరకులు పంపిణీ చేసిన మంత్రి - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు

లాక్​డౌన్​ కష్టకాలంలో నిరుపేదలకు అండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామస్థులను కోరారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో కొండూరు, గన్నారం గ్రామాల్లో నిరుపేదలకు మంత్రి సరకులు అందజేశారు.

Minister distributes the goods to the poor people at warangal rural
నిరుపేదలకు సరకులు పంపిణీ చేసిన మంత్రి

By

Published : May 12, 2020, 4:54 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల పరిధిలో కొండూరు, గన్నారం గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై సరకులను, విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.

నిరుపేదలను తమ వంతు బాధ్యతగా ఆదుకోవాలని కోరారు. కష్టకాలంలో అన్ని రకాలుగా ఆదుకుంటూ సాయం చేయాలన్నారు.

ఇదీ చూడండి:బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ..మంత్రి కేటీఆర్ హర్షం..

ABOUT THE AUTHOR

...view details