వికారాబాద్ జిల్లా కులకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాల వల్ల నిరుపేద కుటుంబాల్లోని ఎందరో మహిళలకు వివాహాలవుతున్నాయన్నారు.
కళ్యాణలక్ష్మి చెక్కులు పంచిన ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి - వికారాబాద్ కులకచర్ల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వికారాబాద్ జిల్లా కులకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి పంచారు. ఈ పథకాల వల్ల పేద కుటుంబాల్లోని ఎందరో మహిళలకు వివాహాలవుతున్నాయన్నారు.

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ