సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీని రానున్న రోజుల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిద్దాలని... తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. పురపాలిక ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ పరిశుభ్రత ర్యాలీని ఆయన ప్రారంభించారు.
'తిరుమలగిరి పట్టణాన్ని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి'
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణాన్ని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని... ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. పురపాలిక ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ పట్టణ పరిశుభ్రత ర్యాలీని ఆయన ప్రారంభించారు.
తిరుమలగిరి పట్టణాన్ని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
తిరుమలగిరి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి, వెంటనే అమలు చేయాలని అధికారులకు తెలిపారు. పట్టణాన్ని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఇదీ చదవండి: సీసీ కెమెరాలుంటే నిందితులను పట్టుకోవడం సులభం: ఏసీపీ శ్రీధర్