సూర్యాపేట జిల్ల తుంగతుర్తిలో శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు కాటూరి రామాచార్యులు, శేషుశర్మ వేదమంత్రాలతో స్వామికి అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం జైశ్రీరాం నామస్మరణతో మార్మోగింది.
తుంగతుర్తిలో ఘనంగా అభయాంజనేయ జయంతి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో శ్రీ అభయాంజనేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం జై శ్రీ రాం నామస్మరణతో మార్మోగింది.
తుంగతుర్తిలో ఘనంగా అభయాంజనేయ జయంతి