తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి - పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి బయటకు వచ్చిన మొసలి

పులిచింతల బ్యాక్ వాటర్ సమీపంలోని ఇళ్ల ముందుకు వచ్చిన మొసలిని... స్థానికులు బంధించి అటవీ అధికారులకు అప్పగించారు. ప్రజలు ఆందోళన చెందారు.

crocodile came out from water at pulichinthala project in kuntayakunta
నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి

By

Published : Sep 23, 2020, 11:45 AM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల బ్యాక్​ వాటర్​ సమీపంలోని కంటాయ కుంట దగ్గర మొసలి కలకలం సృష్టించింది. ఇళ్ల ముందుకు వచ్చిన మొసలిని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తాడుతో బంధించి... అటవీ అధికారులకు అప్పగించారు.

నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి

ఇదీ చూడండి:భయం భయం: భాగ్యనగరంలో డెత్​ స్పాట్​లుగా మ్యాన్ హోళ్లు

ABOUT THE AUTHOR

...view details