సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. 37 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో మహిళా కండక్డర్లపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని.. లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా - rtc workers slogans against kcr
సిద్దిపేట జిల్లా హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా
హస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ధర్నా