తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాన్యులకు అందనంత దూరంలో "ఉల్లి" ధర - అందనంత దూరంలో ఉల్లిగడ్డ ధర

సిద్దిపేట జిల్లా దుబ్బాక అంగట్లో ఉల్లి ధర సామాన్య ప్రజలకు కంటతడి పెట్టిస్తోంది. కిలో 150 రూపాయలు ఉన్నందున ఎవరూ ఉల్లిపాయలను కొనడం లేదు.

Prices of onions
అందనంత దూరంలో ఉల్లిగడ్డ ధర

By

Published : Dec 7, 2019, 11:34 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగిన అంగడిలో ఉల్లిగడ్డ ధరలు ఊహకి అందకుండా ఉన్నాయి. కిలో ఉల్లిగడ్డ ధర 150 రూపాయలు ఉండటం వల్ల కొనుగోల సంఖ్య తగ్గింది. సామాన్య ప్రజలెవరూ ఉల్లిగడ్డ కొనే పరిస్థితి లేదని వాపోతున్నారు.

అందనంత దూరంలో ఉల్లిగడ్డ ధర

ABOUT THE AUTHOR

...view details