సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 18వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోణం రమ్య వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహించారు.
దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోణం రమ్య పొడుగుకాళ్ల మనిషి, జోకర్‌తో కలిసి వినూత్న రీతిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం
కెమెరా గుర్తుకు ఓటు వేయాలంటూ పొడుగుకాళ్ళ మనిషి, జోకర్‌తో ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేశారు. పొడుగుకాళ్ల మనిషిని ఓటర్లు ఆసక్తిగా తిలకించారు. కెమెరా గుర్తుకు ఓటు వేసి రమ్యను గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్