జహీరాబాద్ సభలో రాహుల్
"తెరాస ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉంది" - rahul gandhi
దేశం మొత్తంలో మోదీకి వ్యతిరేకంగా పోరాడుతుంది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అన్ని విషయాల్లో కేసీఆర్ మోదీకి మద్దతుగా ఉన్నారని విమర్శించారు. అసలు తెరాస ప్రభుత్వం రిమోట్ మోదీ చేతిలో ఉందన్నారు.

జహీరాబాద్ సభలో రాహుల్
ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"