రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం లచ్చిరెడ్డిగూడలో పిడుగు పడింది. గ్రామానికి చెందిన మహ్మద్ అక్బర్ ఇంటి ముందున్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
భారీ శబ్ధంతో పిడుగు.. కాలిపోయిన కొబ్బరిచెట్టు
ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో.. రంగారెడ్డి జిల్లాలో పిడుగు పడింది. ఓ ఇంటి పక్కన ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడగా.. ఎలాంటి నష్టం జరగలేదు.
భారీ శబ్ధంతో పడిన పిడుగు.. కాలిపోయిన కొబ్బరిచెట్టు
భారీ శబ్దంతో పడ్డ పిడుగుపాటుకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడి.. చెట్టు తగలబడి పోవడాన్ని కొంతమంది వీడియో తీశారు.
ఇదీ చూడండి:ధరణి పోర్టల్ నిర్వహణ, సన్నద్ధతపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష